Admissions: KGBV లో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం
Admission: ఆంధ్రప్రదేశ్‌లోని 352 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో (KGBV) 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్ర సమగ్ర శిక్షా అభియాన్ ఎస్పీడీ శ్రీనివాసరావు ప్రకటన మేరకు, ఆన్లైన్ …