Gold Loan ATM: క్షణాల్లో బంగారంపై రుణం! బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పనిలేదు!
Gold Loan ATM: బంగారంపై రుణం పొందేందుకు ఇకపై బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. గంటలు, రోజులు కాలయాపన చేయాల్సిన అవసరం లేకుండా, క్షణాల్లోనే రుణం పొందే కొత్త వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. సెంట్రల్ …