UPI: యూపీఐ ద్వారా ఏటీఎంలో నగదు డిపాజిట్ – డెబిట్ కార్డు అవసరం లేదు!
UPI: ప్రస్తుతం డిజిటల్ లావాదేవీలు విస్తృతంగా పెరిగాయి. డబ్బులు విత్‌డ్రా చేసేందుకు మాత్రమే కాకుండా, నగదు డిపాజిట్ చేయడానికి కూడా ఏటీఎంలను ఉపయోగించుకునే అవకాశం వచ్చింది. అయితే ఇప్పటివరకు ఏటీఎం క్యాష్ డిపాజిట్ మెషీన్స్ …