Bank Jobs: యూనియన్ బ్యాంక్ లో 2691 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
Bank Jobs: యువతకు వృత్తిపరమైన శిక్షణతో పాటు బ్యాంకింగ్ రంగంలో అనుభవాన్ని అందించే లక్ష్యంతో, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2025 సంవత్సరానికి 2,691 అప్రెంటిస్ పదవులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. …