ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలకు సంబంధించి రోజువారీ సమాచారం పొందేందుకు, మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లలో చేరండిి
DSC Free Coaching: రాష్ట్రంలో SC / ST అభ్యర్థులకు ఉచిత DSC శిక్షణకు వెబ్ ఎంపిక ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కోచింగ్ కోసం అభ్యర్థులు జ్ఞానభూమి పోర్టల్ (https://mdfc.apcfss.in) ద్వారా ఎంపిక ప్రక్రియను 15వ తేదీలోగా పూర్తి చేసుకోవాలి.
DSC Free Coaching | ఎంపిక ప్రక్రియ:
DSC పరీక్షకు సిద్ధమవుతున్న ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ ఉచిత శిక్షణను అందిస్తోంది. అభ్యర్థులు ఎంప్యానెల్ చేసిన కోచింగ్ ఇన్స్టిట్యూట్లను జ్ఞానభూమి పోర్టల్ ద్వారా తమ ప్రాధాన్యతను ఇచ్చి వెబ్ ఎంపికను పూర్తి చేయాలి. ఇప్పటికే 1,000 మంది అభ్యర్థులు ఎంపికను పూర్తి చేసుకున్నారని, ఇంకా మిగిలిన అభ్యర్థులు గడువులోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు సూచించారు.
ఈ శిక్షణ ద్వారా అభ్యర్థులకు ఉచిత కోచింగ్, మెటీరియల్, టెస్ట్ సిరీస్, స్పెషల్ క్లాసులు వంటి సేవలు అందుబాటులో ఉంటాయి. ఆసక్తి గల అభ్యర్థులు వెబ్ ఎంపికను తక్షణమే పూర్తి చేసుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
ఇవి కూడా చదవండి:-
ఏపీ పెన్షన్ దారులకు గుడ్ న్యూస్: ఏప్రిల్ 1 నుండి కొత్త మార్పులు!
యూపీఐ ద్వారా ఏటీఎంలో నగదు డిపాజిట్ – డెబిట్ కార్డు అవసరం లేదు!
ఏపీలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై గుడ్ న్యూస్ – విద్యార్థులకు మేలు!
Tags: DSC ఉచిత శిక్షణ, SC ST అభ్యర్థులకు DSC కోచింగ్, DSC కోచింగ్ వెబ్ ఎంపిక, DSC కోచింగ్ అప్లికేషన్, ఉచిత DSC శిక్షణ 2024
1 thought on “DSC Free Coaching: వీరికి ఉచిత DSC శిక్షణ – వెబ్ ఎంపిక చివరి తేదీ ఈరోజే ఉచితంగా”