ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలకు సంబంధించి రోజువారీ సమాచారం పొందేందుకు, మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లలో చేరండిి
Telegram Channel
Join Now
WhatsApp Channel
Join Now
ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ హాల్ టికెట్లను ఇలా డౌన్లోడ్ చేసుకోండి.. | Hall Tickets
- మొదట 9552300009 ఈ నెంబర్ ను మీ మొబైల్లో సేవ్ చేసుకోండి.
- హాయి అని మెసేజ్ చేసి, సర్వీస్ అనే ఆప్షన్ ను ఎంచుకోండి

- అక్కడ కనిపిస్తున్న ఎడ్యుకేషనల్ సర్వీసెస్ (Educational Services)లోకి వెళ్లి, హాల్ టికెట్ డౌన్లోడ్ పైన క్లిక్ చేయండి.

- ఇక ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ సెలెక్ట్ చేసుకొని, అవసరమైన వివరాలను నమోదు చేయండి.

- ఇప్పుడు మీ హాల్ టికెట్ కనిపిస్తుంది. మీ వివరాలను క్షుణ్ణంగా పరిశీలించుకోండి, వెంటనే డౌన్లోడ్ చేసుకుని, ప్రింట్ తీసుకోండి.
*వాట్సాప్ ద్వారా ఇంటర్ హల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకునే ప్రాసెస్ ఇదే*
#whatsappgovernance #intermediatehallticketsdownlod #whtasapphalltickets #andhrapradesh #manamitraservices
యూనియన్ బ్యాంక్ లో 2691 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
సిమ్ కార్డు లేకుండా కాల్స్, మెసేజ్‌లు చేయడం ఎలా?