Business Loan: భార్య పేరు మీద బిజినెస్ లోన్ తీసుకుంటే ఏం జరుగుతుంది? ప్రయోజనాలు, నష్టాలు ఇవే!
Business Loan: మనలో చాలా మంది బిజినెస్ చేయాలని, దాన్ని పెద్దగా తీర్చిదిద్దాలని కలలు కంటూ ఉంటాం. అయితే, ఆ కలలను సాకారం చేయడానికి డబ్బు కావాలి కదా! అందుకే బిజినెస్ లోన్‌లు తీసుకుంటాం. …