Mana Mithra: ఏపీ ప్రజలకు మరో గుడ్ న్యూస్ – ఇక వాట్సాప్‌లో 200 ప్రభుత్వ సేవలు!
Mana Mithra: ఆంధ్రప్రదేశ్ లోని ప్రజలకు మరో శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వం మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ సేవలను 200కి పెంచింది. ఇప్పటివరకు 161 ప్రభుత్వ సేవలు మాత్రమే అందుబాటులో ఉండగా, తాజాగా వాటిని …