Welfare Schemes: ఏపీ ప్రజలకు అలర్ట్..! ఈ తప్పు చేసిన వారికి సంక్షేమ పథకాలు రద్దు..!
Welfare Schemes: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఓ ముఖ్య గమనిక. రాష్ట్ర ప్రభుత్వం గంజాయి, మాదకద్రవ్యాల రవాణాను పూర్తిగా అరికట్టేందుకు కొత్త వ్యూహాలను అమలు చేయాలని చూస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వం గంజాయి అక్రమ రవాణా …