PM Kisan: ఈరోజే రూ. 2 వేలు రైతుల అకౌంట్లో జమ..పేమెంట్ స్థితిని ఇలా చెక్ చేసుకోండి
PM Kisan: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం క్రింద 19వ విడత డబ్బులు ఫిబ్రవరి 24, 2025న అనగా ఈరోజున విడుదల కానున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా, రైతుల బ్యాంక్ ఖాతాలకు …